31 Jul
|
Hyderabad Activity Management
|
Secunderabad
31 Jul
Hyderabad Activity Management
Secunderabad
Delivery Executive (డెలివరీ ఎగ్జిక్యూటివ్) – Indbro / ఉద్యోగ వివరణ Indbro లో Delivery Executive కావాలి. Shop Operations మరియు Customer Deliveries రెండింటినీ బాధ్యతగా నిర్వహించే అభ్యర్థులు కావాలి. Job Responsibilities / పని బాధ్యతలు✅ Customer orders ను Fresh &
- Hygienic గా Pack చేయాలి. ✅ Fresh Chicken Orders ను Customers కి Time కి Deliver చేయాలి. ✅ Shop లో Daily Operations &
- Cleanliness Maintain చేయాలి. ✅ Cash &
- Online Payments Collect చేయాలి. ✅ Customers తో Polite గా మాట్లాడాలి మరియు మంచి Service ఇవ్వాలి.
✅ Assigned Bike ను జాగ్రత్తగా ఉపయోగించాలి మరియు Traffic Rules పాటించాలి. Eligibility / అర్హతలు✔ Valid Two-Wheeler Driving License తప్పనిసరి. ✔ Own Bike ఉంటే ప్రాధాన్యత. ✔ Hyderabad Routes &
- Google Maps పై Basic Knowledge ఉండాలి. ✔ తెలుగు మాట్లాడగలగాలి (Basic English ఉంటే మంచిది). ✔ Honest, Punctual &
- Responsible Person కావాలి. ✔ Experience ఉంటే మంచిది. Freshers కూడా Apply చేయవచ్చు.
Benefits / సౌకర్యాలు✅ Attractive Salary ✅ Performance Incentives ✅ Weekly One Day Off ✅ Friendly Work Environment ✅ Growth opportunities Opportunities ? Location: Boyapally, Hyderabad ? Job Type: Full Time
📌 Delivery Executive (Secunderabad)
🏢 Hyderabad Activity Management
📍 Secunderabad