02 Aug
|
Kalam Daily
|
Lakhtar
02 Aug
Kalam Daily
Lakhtar
Sunday, August 2, 2026 Homeఆంధ్రప్రదేశ్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ By Kalam Desk 25 June 2026, 4:32 pm కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థల్లో 604 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (AEE Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలై, జులై 27వ తేదీతో ముగియనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. తెలంగాణ విద్యార్థులు సైతం నిర్దేశించిన ఓపెన్ కోటాలో పరీక్ష రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏపీ ట్రాన్స్ కోలో 200 పోస్టులు.. ఏపీ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ట్రాన్స్ కోలో 200 ఏఈఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 1678, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగాల్లో 10 పోస్టులున్నాయి. జెన్ కోలో 100 పోస్టులు.. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కోలో 100 ఏఈఈ పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 20 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో 135 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో ఆరు, టెలికాం విభాగంలో నాలుగు పోస్టులున్నాయి. సీపీడీసీఎల్‌లో 60 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)లో 60 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో మూడు, టెలికాం విభాగంలో ఒక ఏఈఈ పోస్ట్ ఉంది. ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL)లో 135 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 4, టెలికాం విభాగంలో మూడు ఏఈఈ పోస్టులున్నాయి. Tags
AEE Jobs
Andhra Pradesh Jobs
APPSC
Engineering Recruitment Facebook X WhatsApp Copy URL మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి Previous article ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు అంతర్జాతీయ గుర్తింపు Next article చినుకు పడితే వణుకే.. ట్రాఫిక్ నరకంలో హైదరాబాద్ ప్రజలు లేటెస్ట్ న్యూస్ డ్రగ్స్ రహిత భారత్ కోసం పీఎం కీలక అడుగు:
కేంద్ర మంత్రి మాండవీయ! పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్.. పట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ Read More Latest News >> ఎక్స్‌క్లూజివ్ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeఆంధ్రప్రదేశ్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ By Kalam Desk 25 June 2026, 4:32 pm కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థల్లో 604 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (AEE Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలై, జులై 27వ తేదీతో ముగియనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. తెలంగాణ విద్యార్థులు సైతం నిర్దేశించిన ఓపెన్ కోటాలో పరీక్ష రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏపీ ట్రాన్స్ కోలో 200 పోస్టులు.. ఏపీ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ట్రాన్స్ కోలో 200 ఏఈఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 1678, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగాల్లో 10 పోస్టులున్నాయి. జెన్ కోలో 100 పోస్టులు.. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కోలో 100 ఏఈఈ పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 20 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో 135 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో ఆరు, టెలికాం విభాగంలో నాలుగు పోస్టులున్నాయి. సీపీడీసీఎల్‌లో 60 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)లో 60 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో మూడు,
టెలికాం విభాగంలో ఒక ఏఈఈ పోస్ట్ ఉంది. ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL)లో 135 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 4, టెలికాం విభాగంలో మూడు ఏఈఈ పోస్టులున్నాయి. కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థల్లో 604 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (AEE Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలై, జులై 27వ తేదీతో ముగియనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. తెలంగాణ విద్యార్థులు సైతం నిర్దేశించిన ఓపెన్ కోటాలో పరీక్ష రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏపీ ట్రాన్స్ కోలో 200 పోస్టులు.. ఏపీ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ట్రాన్స్ కోలో 200 ఏఈఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 1678, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగాల్లో 10 పోస్టులున్నాయి. జెన్ కోలో 100 పోస్టులు.. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కోలో 100 ఏఈఈ పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 20 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో 135 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో ఆరు, టెలికాం విభాగంలో నాలుగు పోస్టులున్నాయి. సీపీడీసీఎల్‌లో 60 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)లో 60 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో మూడు, టెలికాం విభాగంలో ఒక ఏఈఈ పోస్ట్ ఉంది. ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL)లో 135 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 4, టెలికాం విభాగంలో మూడు ఏఈఈ పోస్టులున్నాయి. Tags
AEE Jobs
Andhra Pradesh Jobs
APPSC
Engineering Recruitment Previous article ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు అంతర్జాతీయ గుర్తింపు Next article చినుకు పడితే వణుకే.. ట్రాఫిక్ నరకంలో హైదరాబాద్ ప్రజలు
📌 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar