కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్స్టాప్! (Lakhtar)

కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్స్టాప్! (Lakhtar)

02 Aug
|
Kalam Daily
|
Lakhtar

02 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్‌ కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్‌స్టాప్!

By Kalam

Desk 23 May 2026, 6:31 pm కలం, వెబ్ డెస్క్: దంపతుల (Couples) మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే.. చివరికి పూడ్చలేని అగాథాన్ని మిగుల్చుతాయి. చిన్నపాటి విషయాలకే విడాకుల వరకు వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం కనిపిస్తున్నాయి. రిలేషన్‌లో ఎమోషన్స్ ఎంత ముఖ్యమో.. వాటిని సరైన పద్ధతుల్లో అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంతే ముఖ్యమని పర్సనల్ లైఫ్ కోచ్‌లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో 5 సూత్రాలు ఫాలో అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. మరిన్ని కనుగొనండి క్రీడా వార్తలు డిజిటల్ న్యూస్ సినీ వార్తలు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడం దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు.. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో ముందు అర్థం చేసుకోవాలి. భావోద్వేగంగా పరిణతి చెందిన వ్యక్తులు.. దేనికి వెంటనే రియాక్ట్ కాకుండా సావధానంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం. ఒకరినొకరు తిట్టుకునే ముందు.. భావోద్వేగాలను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలి. దాని వలన.. ఎదుటి వ్యక్తి మరింత బాధపడకుండా, నియంత్రించే అవకాశం కలుగుతుంది. ఇది సమస్యను మరింత వేగంగా పరిష్కరించేలా చేస్తుంది. విబేధించవచ్చు.. వ్యక్తిగతంగా బాధపెట్టొద్దు! మీ భాగస్వామి మీకు చెప్పేది నచ్చినా.. నచ్చకపోయినా.. మొదట వారు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. అలా కాకుండా… అతడు లేదా ఆమె ఏం చెప్పినా పట్టించుకోని వ్యక్తిత్వం కారణంగా సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు. మనమంతా ఒకటే! గొడవల సమయంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మాటలపై నియంత్రణ కోల్పోతారు. వాస్తవ సమస్య అర్థం చేసుకోకుండా.. ఎదుటి వ్యక్తిపై మాటల దాడి చేస్తుంటారు. ఎప్పటికైనా మీరు ఒక్కటే అని భావన మర్చిపోవద్దు. తెలివైన వ్యక్తులు ఇలా.. చాలా సార్లు అవతలి వ్యక్తి చెప్పినదానికే రియాక్ట్ అవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దానికి బదులు భావోద్వేగంగా పరిణతి ఉన్న వ్యక్తులు ఎదుటి వారు చెప్పింది పూర్తిగా విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. Tags couples

Family Life

Married Life

Relationship Tips Facebook X WhatsApp Copy URL మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి Previous article జగన్ బాధితుడు కాదు నిందితుడు : మంత్రి పయ్యావుల కేశవ్ Next article మోదీని కుటుంబంతో క‌ల‌వ‌డం నా అదృష్టం: రామ్మోహ‌న్ నాయుడు లేటెస్ట్ న్యూస్‌ డ్రగ్స్ రహిత భారత్ కోసం పీఎం కీలక అడుగు:



కేంద్ర మంత్రి మాండవీయ! పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌.. ప‌ట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ Read More Latest News >> ఎక్స్‌క్లూజివ్‌ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్‌ కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్‌స్టాప్!

By Kalam

Desk 23 May 2026, 6:31 pm కలం, వెబ్ డెస్క్: దంపతుల (Couples) మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే.. చివరికి పూడ్చలేని అగాథాన్ని మిగుల్చుతాయి. చిన్నపాటి విషయాలకే విడాకుల వరకు వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం కనిపిస్తున్నాయి. రిలేషన్‌లో ఎమోషన్స్ ఎంత ముఖ్యమో.. వాటిని సరైన పద్ధతుల్లో అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంతే ముఖ్యమని పర్సనల్ లైఫ్ కోచ్‌లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో 5 సూత్రాలు ఫాలో అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. మరిన్ని కనుగొనండి క్రీడా వార్తలు డిజిటల్ న్యూస్ సినీ వార్తలు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడం దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు.. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో ముందు అర్థం చేసుకోవాలి. భావోద్వేగంగా పరిణతి చెందిన వ్యక్తులు.. దేనికి వెంటనే రియాక్ట్ కాకుండా సావధానంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం. ఒకరినొకరు తిట్టుకునే ముందు.. భావోద్వేగాలను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలి. దాని వలన.. ఎదుటి వ్యక్తి మరింత బాధపడకుండా, నియంత్రించే అవకాశం కలుగుతుంది. ఇది సమస్యను మరింత వేగంగా పరిష్కరించేలా చేస్తుంది. విబేధించవచ్చు.. వ్యక్తిగతంగా బాధపెట్టొద్దు! మీ భాగస్వామి మీకు చెప్పేది నచ్చినా.. నచ్చకపోయినా.. మొదట వారు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. అలా కాకుండా… అతడు లేదా ఆమె ఏం చెప్పినా పట్టించుకోని వ్యక్తిత్వం కారణంగా సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు. మనమంతా ఒకటే! గొడవల సమయంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మాటలపై నియంత్రణ కోల్పోతారు. వాస్తవ సమస్య అర్థం చేసుకోకుండా.. ఎదుటి వ్యక్తిపై మాటల దాడి చేస్తుంటారు. ఎప్పటికైనా మీరు ఒక్కటే అని భావన మర్చిపోవద్దు.



తెలివైన వ్యక్తులు ఇలా.. చాలా సార్లు అవతలి వ్యక్తి చెప్పినదానికే రియాక్ట్ అవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దానికి బదులు భావోద్వేగంగా పరిణతి ఉన్న వ్యక్తులు ఎదుటి వారు చెప్పింది పూర్తిగా విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కలం, వెబ్ డెస్క్: దంపతుల (Couples) మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే.. చివరికి పూడ్చలేని అగాథాన్ని మిగుల్చుతాయి. చిన్నపాటి విషయాలకే విడాకుల వరకు వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం కనిపిస్తున్నాయి. రిలేషన్‌లో ఎమోషన్స్ ఎంత ముఖ్యమో.. వాటిని సరైన పద్ధతుల్లో అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంతే ముఖ్యమని పర్సనల్ లైఫ్ కోచ్‌లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో 5 సూత్రాలు ఫాలో అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. మరిన్ని కనుగొనండి క్రీడా వార్తలు డిజిటల్ న్యూస్ సినీ వార్తలు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడం దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు.. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో ముందు అర్థం చేసుకోవాలి. భావోద్వేగంగా పరిణతి చెందిన వ్యక్తులు.. దేనికి వెంటనే రియాక్ట్ కాకుండా సావధానంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం. ఒకరినొకరు తిట్టుకునే ముందు.. భావోద్వేగాలను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలి. దాని వలన.. ఎదుటి వ్యక్తి మరింత బాధపడకుండా, నియంత్రించే అవకాశం కలుగుతుంది. ఇది సమస్యను మరింత వేగంగా పరిష్కరించేలా చేస్తుంది. విబేధించవచ్చు.. వ్యక్తిగతంగా బాధపెట్టొద్దు! మీ భాగస్వామి మీకు చెప్పేది నచ్చినా.. నచ్చకపోయినా.. మొదట వారు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. అలా కాకుండా… అతడు లేదా ఆమె ఏం చెప్పినా పట్టించుకోని వ్యక్తిత్వం కారణంగా సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు. మనమంతా ఒకటే! గొడవల సమయంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మాటలపై నియంత్రణ కోల్పోతారు. వాస్తవ సమస్య అర్థం చేసుకోకుండా.. ఎదుటి వ్యక్తిపై మాటల దాడి చేస్తుంటారు. ఎప్పటికైనా మీరు ఒక్కటే అని భావన మర్చిపోవద్దు. తెలివైన వ్యక్తులు ఇలా.. చాలా సార్లు అవతలి వ్యక్తి చెప్పినదానికే రియాక్ట్ అవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దానికి బదులు భావోద్వేగంగా పరిణతి ఉన్న వ్యక్తులు ఎదుటి వారు చెప్పింది పూర్తిగా విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. Tags couples

Family Life

Married Life

Relationship Tips Previous article జగన్ బాధితుడు కాదు నిందితుడు : మంత్రి పయ్యావుల కేశవ్ Next article మోదీని కుటుంబంతో క‌ల‌వ‌డం నా అదృష్టం: రామ్మోహ‌న్ నాయుడు

📌 కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్స్టాప్! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్స్టాప్! (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్స్టాప్! (lakhtar) / lakhtar