02 Aug
|
Kalam Daily
|
Lakhtar
02 Aug
Kalam Daily
Lakhtar
Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇదే చివరి అవకాశం!
By Kalam
Desk 17 July 2026, 5:34 pm కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే (Degree Admissions) విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరోసారి అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి చివరి ఫేజ్, స్పెషల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 27వ తేదీ వరకు కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 30న కాలేజీల అలాట్‌మెంట్ ఆర్డర్ అందిస్తారు. ఆగస్ట్ ఒకటో తేదీ లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని కనుగొనండి వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ సినీ వార్తలు ఇలా చేయకపోతే సీటు గల్లంతే.. కాలేజీలో సీటు (Degree Admissions) పొందిన ప్రతి విద్యార్థి కచ్చితంగా కాలేజీకి వెళ్లి సీసీఓటీపీ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు విద్యార్థికి కాలేజీలో అధికారికంగా సీటు అలాట్ అవుతుంది. లేకపోతే.. వెబ్ ఆప్షన్ పెట్టి, సీటు పొందినా.. లాభం ఉండదని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థి ఒక కాలేజీ మాత్రమే కాకుండా వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో.. వీలైనన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలని సూచించింది. ఆగస్ట్ నుంచి కాలేజీలు ప్రారంభం.. ఆగస్ట్ మొదటి వారం నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం కాబోతున్నట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూడు రకాల అడ్మిషన్ల ప్రక్రియతో పాటు స్పెషల్ ఫేజ్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ ఒకటో తేదీలోగా పూర్తవుతుంది. ఈసారి డిగ్రీలో కొత్తగా ఏపీఈడీ కోర్సులు తీసుకొస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక.. కొలువు వచ్చేలా చేయడమే వీటి ప్రధాన లక్ష్యం.
Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్ Follow Us On: X(Twitter) Tags degree admissions dost
Students
Telangana higher education Facebook X WhatsApp Copy URL మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి Previous article కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్.. కీలక ఆదేశాలు జారీ! Next article ప్రజా భద్రతే లక్ష్యం.. సమిష్టిగా పనిచేద్దాం: SP సునీతా రెడ్డి లేటెస్ట్ న్యూస్ పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్..
పట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!
Read More Latest
News >> ఎక్స్‌క్లూజివ్ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇదే చివరి అవకాశం!
By Kalam
Desk 17 July 2026, 5:34 pm కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే (Degree Admissions) విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరోసారి అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి చివరి ఫేజ్, స్పెషల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 27వ తేదీ వరకు కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 30న కాలేజీల అలాట్‌మెంట్ ఆర్డర్ అందిస్తారు. ఆగస్ట్ ఒకటో తేదీ లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని కనుగొనండి వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ సినీ వార్తలు ఇలా చేయకపోతే సీటు గల్లంతే.. కాలేజీలో సీటు (Degree Admissions) పొందిన ప్రతి విద్యార్థి కచ్చితంగా కాలేజీకి వెళ్లి సీసీఓటీపీ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు విద్యార్థికి కాలేజీలో అధికారికంగా సీటు అలాట్ అవుతుంది. లేకపోతే.. వెబ్ ఆప్షన్ పెట్టి, సీటు పొందినా.. లాభం ఉండదని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థి ఒక కాలేజీ మాత్రమే కాకుండా వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో.. వీలైనన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలని సూచించింది. ఆగస్ట్ నుంచి కాలేజీలు ప్రారంభం.. ఆగస్ట్ మొదటి వారం నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం కాబోతున్నట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే మూడు రకాల అడ్మిషన్ల ప్రక్రియతో పాటు స్పెషల్ ఫేజ్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ ఒకటో తేదీలోగా పూర్తవుతుంది. ఈసారి డిగ్రీలో కొత్తగా ఏపీఈడీ కోర్సులు తీసుకొస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక.. కొలువు వచ్చేలా చేయడమే వీటి ప్రధాన లక్ష్యం.
Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్ Follow Us On: X(Twitter) కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే (Degree Admissions) విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరోసారి అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి చివరి ఫేజ్, స్పెషల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 27వ తేదీ వరకు కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 30న కాలేజీల అలాట్‌మెంట్ ఆర్డర్ అందిస్తారు. ఆగస్ట్ ఒకటో తేదీ లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని కనుగొనండి వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ సినీ వార్తలు ఇలా చేయకపోతే సీటు గల్లంతే.. కాలేజీలో సీటు (Degree Admissions) పొందిన ప్రతి విద్యార్థి కచ్చితంగా కాలేజీకి వెళ్లి సీసీఓటీపీ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు విద్యార్థికి కాలేజీలో అధికారికంగా సీటు అలాట్ అవుతుంది. లేకపోతే.. వెబ్ ఆప్షన్ పెట్టి, సీటు పొందినా.. లాభం ఉండదని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థి ఒక కాలేజీ మాత్రమే కాకుండా వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో.. వీలైనన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలని సూచించింది. ఆగస్ట్ నుంచి కాలేజీలు ప్రారంభం.. ఆగస్ట్ మొదటి వారం నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం కాబోతున్నట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూడు రకాల అడ్మిషన్ల ప్రక్రియతో పాటు స్పెషల్ ఫేజ్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ ఒకటో తేదీలోగా పూర్తవుతుంది. ఈసారి డిగ్రీలో కొత్తగా ఏపీఈడీ కోర్సులు తీసుకొస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక.. కొలువు వచ్చేలా చేయడమే వీటి ప్రధాన లక్ష్యం.
Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్ Follow Us On: X(Twitter) Tags degree admissions dost
Students
Telangana higher education Previous article కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్.. కీలక ఆదేశాలు జారీ! Next article ప్రజా భద్రతే లక్ష్యం.. సమిష్టిగా పనిచేద్దాం: SP సునీతా రెడ్డి
📌 విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇదే చివరి అవకాశం! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar