నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ (Lakhtar)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ (Lakhtar)

02 Aug
|
Kalam Daily
|
Lakhtar

02 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్‌ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ By Kalam Desk 6 July 2026, 5:38 pm కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్ మెంట్ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మరిన్ని కనుగొనండి Maps వ్యాపార వార్తలు News ఈ పోస్టుల కోసం బీఆర్క్ / బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On: Sharechat Tags

Government Recruitment

Telangana Jobs

TGPSC

TGPSC Notification

Town Planning Department Facebook X WhatsApp Copy URL మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి Previous article తెలంగాణలో ‘సర్’.. లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇదే! Next article శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట: డీజీపీ సీవీ ఆనంద్ లేటెస్ట్ న్యూస్‌ పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌..



ప‌ట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!

Read More Latest

News >> ఎక్స్‌క్లూజివ్‌ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్‌ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ By Kalam Desk 6 July 2026, 5:38 pm కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్ మెంట్ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.



మరిన్ని కనుగొనండి Maps వ్యాపార వార్తలు News ఈ పోస్టుల కోసం బీఆర్క్ / బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On: Sharechat కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్ మెంట్ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మరిన్ని కనుగొనండి Maps వ్యాపార వార్తలు News ఈ పోస్టుల కోసం బీఆర్క్ / బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On: Sharechat Tags

Government Recruitment

Telangana Jobs

TGPSC

TGPSC Notification

Town Planning Department Previous article తెలంగాణలో ‘సర్’.. లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇదే! Next article శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట: డీజీపీ సీవీ ఆనంద్

📌 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ (lakhtar) / lakhtar