రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (Lakhtar)

రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (Lakhtar)

02 Aug
|
Kalam Daily
|
Lakhtar

02 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్‌ రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!

By Kalam

Desk 20 July 2026, 6:02 pm కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మరిన్ని కనుగొనండి ఆరోగ్య చిట్కాలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు. పోస్టుల వివరాలు.. రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి. వీరే అర్హులు.. ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి. వేతనాలు, సౌకర్యాలు ఇలా.. ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి. పరీక్ష ఇలా.. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి.. ఇంటర్వ్యూ నిర్వహించి.. ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

Follow Us On: X(Twitter) Tags

Armoured Vehicles Nigam Limited

Defence

Jobs

Recruitment Facebook X WhatsApp Copy URL మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి Previous article నిర్మల్‌ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల మోత.. కలెక్టర్‌కు ఫిర్యాదు Next article ఆర్టీసీ హమాలీల కూలీ రేట్లను పెంచాలి: ఏఐటీయూసీ లేటెస్ట్ న్యూస్‌ పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌..



ప‌ట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!

Read More Latest

News >> ఎక్స్‌క్లూజివ్‌ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్‌ రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!

By Kalam

Desk 20 July 2026, 6:02 pm కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మరిన్ని కనుగొనండి ఆరోగ్య చిట్కాలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు. పోస్టుల వివరాలు.. రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి. వీరే అర్హులు.. ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి. వేతనాలు, సౌకర్యాలు ఇలా.. ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి. పరీక్ష ఇలా.. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి.. ఇంటర్వ్యూ నిర్వహించి..



ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

Follow Us On: X(Twitter) కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మరిన్ని కనుగొనండి ఆరోగ్య చిట్కాలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు. పోస్టుల వివరాలు.. రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి. వీరే అర్హులు.. ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి. వేతనాలు, సౌకర్యాలు ఇలా.. ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి. పరీక్ష ఇలా.. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి.. ఇంటర్వ్యూ నిర్వహించి.. ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

Follow Us On: X(Twitter) Tags

Armoured Vehicles Nigam Limited

Defence

Jobs

Recruitment Previous article నిర్మల్‌ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల మోత.. కలెక్టర్‌కు ఫిర్యాదు Next article ఆర్టీసీ హమాలీల కూలీ రేట్లను పెంచాలి: ఏఐటీయూసీ

📌 రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (lakhtar) / lakhtar