బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అవకాశం వదలొద్దు! (Lakhtar)

04 Aug
|
Kalam Daily
|
Lakhtar

04 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026

Homeలైఫ్ స్టైల్కెరీర్

బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అవకాశం వదలొద్దు!

By Kalam Desk

7 July 2026, 4:56 pm

కలం, వెబ్ డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ప్రిపేర్ అవుతున్నవారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 11 బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి నోటిఫికేషన్లో మరో మూడు రకాల స్పెషలైజేషన్ జాబ్స్ కూడా యాడ్ చేసింది.

మరిన్ని కనుగొనండి

టెక్నాలజీ వార్తలు

Movie Reference

E-Book Readers

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువు అంటే భద్రతతో పాటు విధిగా ప్రమోషన్లు, సకల సౌకర్యాలు కూడా ఉంటాయి. సీరియస్ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశమని బ్యాంకింగ్ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.

పోస్టుల వివరాలు ఇలా..

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: ఈ విభాగంలో 190 పోస్టులున్నాయి. వ్యవసాయ డిగ్రీ కచ్చితంగా చదివి ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ సైన్స్, ఫిషింగ్ సైన్స్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ వంటివి కూడా వస్తాయి. నోటిఫికేషన్ జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు.

హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్: దీనిలో 60 పోస్టులున్నాయి. హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. సోషల్ వర్క్, లేబర్ లా కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీ ఆఫీసర్: ఈ విభాగంలో 301 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్ చేసినవారు అర్హులు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులు చేసి ఉండాలి.

లా ఆఫీసర్: దీనిలో 105 పోస్టులున్నాయి. ఎల్ఎల్బీ చేసి ఉండాలి. పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో పీజీ డిప్లొమా ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఉంటుంది.

రాజభాష అధికారి: 89 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. భాష ప్రావీణ్యం ఉన్నవారిని తీసుకుంటారు. దీనికి కూడా ఐబీపీఎస్ నిర్దేశిత డిగ్రీ అవసరం.

మూడు అంచెల్లో పరీక్ష..

ఆన్ లైన్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయి. తొలుత ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారిని మెయిన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అనంతరమే నిర్దేశించిన ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఐబీపీఎస్ నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుంది.

Read Also: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై సీఎం రేవంత్ మార్క్ నిర్ణయం

Follow Us On: Instagram

- Tags

- Bank Jobs

- IBPS

- Recruitment

- Specialist Officer

Facebook

X

WhatsApp

Copy URL

మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి

Previous article

ఆ సమయంలో అండాలు ఫ్రీజ్ చేశా: కృతి సనన్

Next article

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు: ధన్పాల్

లేటెస్ట్ న్యూస్

పెరూలో ఘోర విమాన ప్రమాదం

ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్..

పట్టించుకోని అధికారులు

రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?

బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్

గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!

Read More Latest News >>

ఎక్స్క్లూజివ్

కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?

పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!

నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!

‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం

అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Read More Exclusive Stories >>

Homeలైఫ్ స్టైల్కెరీర్

బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అవకాశం వదలొద్దు!

By Kalam Desk

7 July 2026, 4:56 pm

కలం, వెబ్ డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ప్రిపేర్ అవుతున్నవారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 11 బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి నోటిఫికేషన్లో మరో మూడు రకాల స్పెషలైజేషన్ జాబ్స్ కూడా యాడ్ చేసింది.

మరిన్ని కనుగొనండి

టెక్నాలజీ వార్తలు

Movie Reference

E-Book Readers

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువు అంటే భద్రతతో పాటు విధిగా ప్రమోషన్లు, సకల సౌకర్యాలు కూడా ఉంటాయి. సీరియస్ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశమని బ్యాంకింగ్ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.

పోస్టుల వివరాలు ఇలా..

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: ఈ విభాగంలో 190 పోస్టులున్నాయి. వ్యవసాయ డిగ్రీ కచ్చితంగా చదివి ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ సైన్స్, ఫిషింగ్ సైన్స్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ వంటివి కూడా వస్తాయి. నోటిఫికేషన్ జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు.

హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్: దీనిలో 60 పోస్టులున్నాయి. హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. సోషల్ వర్క్, లేబర్ లా కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీ ఆఫీసర్: ఈ విభాగంలో 301 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్ చేసినవారు అర్హులు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులు చేసి ఉండాలి.

లా ఆఫీసర్: దీనిలో 105 పోస్టులున్నాయి. ఎల్ఎల్బీ చేసి ఉండాలి. పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో పీజీ డిప్లొమా ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఉంటుంది.

రాజభాష అధికారి: 89 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. భాష ప్రావీణ్యం ఉన్నవారిని తీసుకుంటారు. దీనికి కూడా ఐబీపీఎస్ నిర్దేశిత డిగ్రీ అవసరం.

మూడు అంచెల్లో పరీక్ష..

ఆన్ లైన్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయి. తొలుత ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.

ఇందులో పాసైన వారిని మెయిన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అనంతరమే నిర్దేశించిన ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఐబీపీఎస్ నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుంది.

Read Also: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై సీఎం రేవంత్ మార్క్ నిర్ణయం

Follow Us On: Instagram

కలం, వెబ్ డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ప్రిపేర్ అవుతున్నవారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 11 బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి నోటిఫికేషన్లో మరో మూడు రకాల స్పెషలైజేషన్ జాబ్స్ కూడా యాడ్ చేసింది.

మరిన్ని కనుగొనండి

టెక్నాలజీ వార్తలు

Movie Reference

E-Book Readers

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువు అంటే భద్రతతో పాటు విధిగా ప్రమోషన్లు, సకల సౌకర్యాలు కూడా ఉంటాయి. సీరియస్ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశమని బ్యాంకింగ్ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.

పోస్టుల వివరాలు ఇలా..

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: ఈ విభాగంలో 190 పోస్టులున్నాయి. వ్యవసాయ డిగ్రీ కచ్చితంగా చదివి ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ సైన్స్, ఫిషింగ్ సైన్స్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ వంటివి కూడా వస్తాయి. నోటిఫికేషన్ జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు.

హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్: దీనిలో 60 పోస్టులున్నాయి. హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. సోషల్ వర్క్, లేబర్ లా కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీ ఆఫీసర్: ఈ విభాగంలో 301 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్ చేసినవారు అర్హులు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులు చేసి ఉండాలి.

లా ఆఫీసర్: దీనిలో 105 పోస్టులున్నాయి. ఎల్ఎల్బీ చేసి ఉండాలి. పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో పీజీ డిప్లొమా ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఉంటుంది.

రాజభాష అధికారి: 89 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. భాష ప్రావీణ్యం ఉన్నవారిని తీసుకుంటారు. దీనికి కూడా ఐబీపీఎస్ నిర్దేశిత డిగ్రీ అవసరం.

మూడు అంచెల్లో పరీక్ష..

ఆన్ లైన్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయి. తొలుత ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారిని మెయిన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అనంతరమే నిర్దేశించిన ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఐబీపీఎస్ నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుంది.

Read Also: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై సీఎం రేవంత్ మార్క్ నిర్ణయం

Follow Us On: Instagram

- Tags

- Bank Jobs

- IBPS

- Recruitment

- Specialist Officer

Previous article

ఆ సమయంలో అండాలు ఫ్రీజ్ చేశా: కృతి సనన్

Next article

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు: ధన్పాల్

📌 బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అవకాశం వదలొద్దు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అవకాశం వదలొద్దు! (lakhtar) / lakhtar