06 Aug
|
Godavari Krishna Co op Society
|
Vijayawada
06 Aug
Godavari Krishna Co op Society
Vijayawada
Loans Officer (Gold, Business & Group Loans) [1, 2, 3] Responsibilities & Rules: Source current clients for Gold Loans, Small Business Loans, and Joint Liability Groups (JLG). Evaluate gold purity and assess small business financial health for creditworthiness. Form and manage self-help groups to ensure collective responsibility for microfinance loans.
Complete accurate documentation and KYC verification before uploading files for approval. Conduct field visits to secure 100% on-time monthly collections and repayments. లోన్స్ ఆఫీసర్ (గోల్డ్, బిజినెస్ మరియు గ్రూప్ లోన్స్) బాధ్యతలు మరియు నిబంధనలు: గోల్డ్ లోన్స్, స్మాల్ బిజినెస్ లోన్స్ మరియు గ్రూప్ లోన్స్ కోసం కొత్త కస్టమర్లను వెతకడం.
బంగారం నాణ్యతను అంచనా వేయడం మరియు చిన్న వ్యాపారాల ఆర్థిక స్థితిని పరిశీలించడం. మైక్రోఫైనాన్స్ గ్రూపులను ఏర్పాటు చేసి, అందరూ కలిసి కట్టుగా లోన్ కట్టేలా బాధ్యత వహించడం. KYC వెరిఫికేషన్ మరియు లోన్ డాక్యుమెంట్లను ఖచ్చితత్వంతో పూర్తి చేయడం. ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ప్రతి నెల లోన్ రికవరీలను 100% సమయానికి వసూలు చేయడం ( LOCATIONS : ACROSS VIJAYAWADA ,MACHILIPATNAM,CHALLAPALLI ,HANUMAN JUNCTION,BANTUMILLI,JAGIAHPETA,NUZIVEDU,IBRAHIMPATNAM,MYLAVARAM ,VISANNAPETA,TIRUVURU)
📌 Loan Officer (GOLD,BUSINESS,GROUP LOANS) (Vijayawada)
🏢 Godavari Krishna Co op Society
📍 Vijayawada