07 Aug
|
Kalam Daily
|
Lakhtar
07 Aug
Kalam Daily
Lakhtar
Friday, August 7, 2026
Homeలైఫ్ స్టైల్కెరీర్
రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!
By Kalam Desk
20 July 2026, 6:02 pm
కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
వార్తల ఆర్కైవ్
సినీ వార్తలు
Death & Tragedy
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు.
పోస్టుల వివరాలు..
రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి.
వీరే అర్హులు..
ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి.
వేతనాలు, సౌకర్యాలు ఇలా..
ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి.
పరీక్ష ఇలా..
మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి.. ఇంటర్వ్యూ నిర్వహించి.. ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!
Follow Us On: X(Twitter)
- Tags
- Armoured Vehicles Nigam Limited
- Defence
- Jobs
- Recruitment
Facebook
X
WhatsApp
Copy URL
మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి
Previous article
నిర్మల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల మోత.. కలెక్టర్‌కు ఫిర్యాదు
Next article
ఆర్టీసీ హమాలీల కూలీ రేట్లను పెంచాలి: ఏఐటీయూసీ
లేటెస్ట్ న్యూస్
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తప్పిన ప్రమాదం
కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది చీకటి ఒప్పందం..
మూసీ ప్రక్షాళనపై ఏలేటి ఫైర్
పంద్రాగస్టు నుంచి అమల్లోకి ‘గిగ్ వర్కర్’ చట్టం!
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు పోరాటం : కవిత
జూనియర్ ఆసియా కప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టు ఇదే
Read More Latest News >>
ఎక్స్‌క్లూజివ్
వాగు దాటితేనే ఊరు: గైరాన్ తండా జలపరీక్ష!
రైస్ స్కామ్.. వేల కోట్ల సీఎంఆర్ రికవరీ పెండింగ్
గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. ఆ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్
ప్రతిపక్షంలోనే ప్రశాంతంగా ఉందంటున్న కేటీఆర్!
వేగంగా పునర్నిర్మాణం.. వైభవంగా రామాలయం
Read More Exclusive Stories >>
Homeలైఫ్ స్టైల్కెరీర్
రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!
By Kalam Desk
20 July 2026, 6:02 pm
కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
వార్తల ఆర్కైవ్
సినీ వార్తలు
Death & Tragedy
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు.
పోస్టుల వివరాలు..
రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి.
వీరే అర్హులు..
ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి.
వేతనాలు, సౌకర్యాలు ఇలా..
ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి.
పరీక్ష ఇలా..
మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి..
ఇంటర్వ్యూ నిర్వహించి.. ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!
Follow Us On: X(Twitter)
కలం, వెబ్ డెస్క్: దేశ సేవ చేసే అవకాశమే కాదు.. సకల సౌకర్యాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగం ఉండే రక్షణ శాఖలో భారీ ప్రకటన వెలువడింది. ఆర్మీకి అవసరమయ్యే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు తయారు చేసే ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (Armoured Vehicles Nigam Limited) విభాగంలో 1,213 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
వార్తల ఆర్కైవ్
సినీ వార్తలు
Death & Tragedy
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియబోతుంది. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్ సైట్ సందర్శించవచ్చు.
పోస్టుల వివరాలు..
రెండు విభాగాలుగా రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 208, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1005 పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులుంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టులున్నాయి.
వీరే అర్హులు..
ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండే వివిధ రకాల పోస్టులకు కచ్చితంగా బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, సీఏ, ఎంబీఏ, పీజీ చదివి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మాత్రం కనీసం ఐటీఐ అయినా చదివి ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు పోస్టుల అర్హతలు పరిశీలించుకోవాలి.
వేతనాలు, సౌకర్యాలు ఇలా..
ప్రారంభ నెల నుంచే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో జూనియర్ టెక్నీషియన్‌కు రూ.25 వేలు ఉంటుంది. అదే, ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టుల్లో అడిషనల్ జనరల్ మేనేజర్‌గా ఎంపికైతే తొలి నెల నుంచే రూ.1.08 లక్షలు, కన్సల్టెంట్‌గా ఎంపికైతే రూ.1.29 లక్షల వేతనం ఉంటుంది. ఉచిత నివాసం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి.
పరీక్ష ఇలా..
మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడుతారు. అందులో ప్రతిభ చూపిన వారికి.. ఇంటర్వ్యూ నిర్వహించి.. ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే, ఈ పోస్టులు నాలుగేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేస్తున్నారు. పనితీరుని బట్టి.. ఆ తరువాత వారిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!
Follow Us On: X(Twitter)
- Tags
- Armoured Vehicles Nigam Limited
- Defence
- Jobs
- Recruitment
Previous article
నిర్మల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల మోత.. కలెక్టర్‌కు ఫిర్యాదు
Next article
ఆర్టీసీ హమాలీల కూలీ రేట్లను పెంచాలి: ఏఐటీయూసీ
📌 రక్షణ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar