ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం (Lakhtar)

ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం (Lakhtar)

10 Aug
|
Kalam Daily
|
Lakhtar

10 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

By Kalam Desk

27 June 2026, 5:45 pm

కలం, నల్లగొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) పరిధిలో నూతనంగా ఏర్పాటైన లా కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే లా తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని కనుగొనండి

వ్యాపార వార్తలు

ప్రపంచ వార్తలు

వార్తల ఆర్కైవ్

ఎల్ఎల్‌బి, ఎల్ఎల్ఎమ్ కోర్సులకు సంబంధించి ఫ్యామిలీ లా, కాన్స్టిట్యూషనల్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, లా ఆఫ్ టార్, లా ఆఫ్ ఎన్విరాన్మెంట్,



ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా స్పెషలైజేషన్లలో అధ్యాపకులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఎల్ఎల్ఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీతో పాటు బోధనా అనుభవం కలిగి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను జూలై 10వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు విశ్వవిద్యాలయ (MG University) రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించాల్సి ఉంటుందని ఆచార్య కొప్పుల అంజిరెడ్డి స్పష్టం చేశారు.



మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం

Follow Us On: X(Twitter)

Tags
Law College
Law Lecturer Recruitment
MG University
Part time Faculty

Facebook

X

WhatsApp

Copy URL

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

Previous article

ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని వేగంగా చేపట్టాలి: కలెక్టర్ ప్రియాంక

Next article

అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం

లేటెస్ట్ న్యూస్‌

పెరూలో ఘోర విమాన ప్రమాదం

ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌.. ప‌ట్టించుకోని అధికారులు

రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?

బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్

గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

కార్పొరేషన్ల

📌 ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం (lakhtar) / lakhtar