సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (Lakhtar)

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (Lakhtar)

10 Aug
|
Kalam Daily
|
Lakhtar

10 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

By Kalam Desk

13 May 2026, 3:36 pm

కలం, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల (CBSE Results) కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 85.20 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలికలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గత రికార్డులను తిరగరాస్తూ 88.86 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.13 శాతానికే పరిమితమైంది. అయితే ఈ సంవత్సరం పరీక్షలలో గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది.

మరిన్ని కనుగొనండి

జిల్లా వార్తలు

వ్యాపార వార్తలు

Drama Films





కాగా, ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన results.cbse.nic.in తో పాటు, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిలాకర్, ఉమాంగ్ యాప్‌ల ద్వారా కూడా మార్క్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే విద్యార్థులపై అనవసర ఒత్తిడిని తగ్గించేందుకు ఈసారి కూడా టాపర్ల జాబితాను అధికారికంగా ప్రకటించకూడదని బోర్డు నిర్ణయించింది.

Read Also: ఒకప్పుడు టాప్ మావోయిస్ట్.. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్

Follow Us On: Instagram

Tags
Board Exams
CBSE 12th Class
CBSE Results
Education News





Facebook

X

WhatsApp

Copy URL

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

Previous article

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక ఫ్యూచర్ కాదు.. రియాలిటీ: సీఎం చంద్రబాబు

Next article

నీట్ పేపర్ లీకేజ్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

లేటెస్ట్ న్యూస్‌

డ్రగ్స్ రహిత భారత్ కోసం పీఎం కీలక అడుగు: కేంద్ర మంత్రి మాండవీయ

పెరూలో ఘోర విమాన ప్రమాదం

ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌.. ప‌ట్టించుకోని అధికారులు

రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?

బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?

పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు

నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం

‘కావేరి

📌 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (lakhtar) / lakhtar