నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
By Kalam Desk
6 July 2026, 5:38 pm
కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్ మెంట్ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
మరిన్ని కనుగొనండి
Maps
వ్యాపార వార్తలు
News
ఈ పోస్టుల కోసం బీఆర్క్ / బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..
Follow Us On: Sharechat
Tags
Government Recruitment
Telangana Jobs
TGPSC
TGPSC Notification
Town Planning Department
Facebook
X
WhatsApp
Copy URL
మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి
Previous article
తెలంగాణలో ‘సర్’.. లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇదే
Next article
శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట: డీజీపీ సీవీ ఆనంద్
లేటెస్ట్ న్యూస్
పెరూలో ఘోర విమాన ప్రమాదం
ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్.. పట్టించుకోని అధికారులు
రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?
బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్
గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు