Saturday, August 8, 2026 Homeజాతీయం వరల్డ్‌లోనే పొడవైన జుట్టు.. భారత యువతి గిన్నిస్ రికార్డ్!
By Kalam
Desk 8 August 2026, 12:02 pm కలం, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు (Longest Hair) కలిగి ఉన్న వ్యక్తి భారత్‌కు చెందిన రేణు ధారియాల్ (Renu Dhariyal) రికార్డు సృష్టించారు. ఆమె జుట్టు ఏకంగా 271.50 సెం.మీ పొడవు ఉంది. ఇది అడుగుల్లో చూస్తే 8 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. గతంలో ఈ వరల్డ్ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నస్య్రోవా అనే మహిళ పేరున ఉండేది. తాజాగా ఆమెను దాటుకొని రేణు ఈ రికార్డు సృష్టించారు. మరిన్ని కనుగొనండి Astronomy వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు 2015 నుంచి జుట్టు కత్తిరించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. జుట్టుకు ఎలాంటి రసాయనాలు వాడకుండా, కేవలం సహజసిద్ధంగా తయారైన షాంపులు, నూనెలు వాడింది. అందుకే గత పదేళ్ల నుంచి తను జుట్టు రాలడం, డాండ్రఫ్ వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. తాను ఎంతో జాగ్రత్తగా పాడుకుంటూ పెంచుకున్న జుట్టుకు గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని రేణూ చెప్పింది. ఇక రేణూ జుట్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు పలు రకాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Tags
Guinness World Record
Indian Woman
Longest Hair
Renu Dhariyal
Uttarakhand
World Record Facebook X WhatsApp Copy URL మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి Previous article పొలం పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. బురదలో విగతజీవిగా సింగరేణి కార్మికుడు! లేటెస్ట్ న్యూస్ పొలం పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
బురదలో విగతజీవిగా సింగరేణి కార్మికుడు! ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ వేడి.. ఎమ్మెల్యేల పేరుతో అనుచరుల దందాలు! రోడ్ల మంత్రి ఇలాఖాలోనే నత్తనడక.. రూ. 200 కోట్ల పనులు పెండింగ్ రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం మధుపార్క్ అపార్ట్‌మెంట్ వాసులకు బిగ్ షాక్!
Read More Latest
News >> ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ సర్కార్ నిర్ణయాలు.. ఉన్నతాధికారులకు నిందలు! పీక్స్‌కు ఎల్ నినో! మిట్టె జలపాతం.. ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం! వాగు దాటితేనే ఊరు: గైరాన్ తండా జలపరీక్ష! రైస్ స్కామ్.. వేల కోట్ల సీఎంఆర్ రికవరీ పెండింగ్ Read More Exclusive Stories >> Homeజాతీయం వరల్డ్‌లోనే పొడవైన జుట్టు.. భారత యువతి గిన్నిస్ రికార్డ్!
By Kalam
Desk 8 August 2026, 12:02 pm కలం, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు (Longest Hair) కలిగి ఉన్న వ్యక్తి భారత్‌కు చెందిన రేణు ధారియాల్ (Renu Dhariyal) రికార్డు సృష్టించారు. ఆమె జుట్టు ఏకంగా 271.50 సెం.మీ పొడవు ఉంది. ఇది అడుగుల్లో చూస్తే 8 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. గతంలో ఈ వరల్డ్ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నస్య్రోవా అనే మహిళ పేరున ఉండేది. తాజాగా ఆమెను దాటుకొని రేణు ఈ రికార్డు సృష్టించారు. మరిన్ని కనుగొనండి Astronomy వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు 2015 నుంచి జుట్టు కత్తిరించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. జుట్టుకు ఎలాంటి రసాయనాలు వాడకుండా, కేవలం సహజసిద్ధంగా తయారైన షాంపులు, నూనెలు వాడింది. అందుకే గత పదేళ్ల నుంచి తను జుట్టు రాలడం,
డాండ్రఫ్ వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. తాను ఎంతో జాగ్రత్తగా పాడుకుంటూ పెంచుకున్న జుట్టుకు గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని రేణూ చెప్పింది. ఇక రేణూ జుట్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు పలు రకాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కలం, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు (Longest Hair) కలిగి ఉన్న వ్యక్తి భారత్‌కు చెందిన రేణు ధారియాల్ (Renu Dhariyal) రికార్డు సృష్టించారు. ఆమె జుట్టు ఏకంగా 271.50 సెం.మీ పొడవు ఉంది. ఇది అడుగుల్లో చూస్తే 8 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. గతంలో ఈ వరల్డ్ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నస్య్రోవా అనే మహిళ పేరున ఉండేది. తాజాగా ఆమెను దాటుకొని రేణు ఈ రికార్డు సృష్టించారు. మరిన్ని కనుగొనండి Astronomy వార్తల ఆర్కైవ్ డిజిటల్ న్యూస్ ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు 2015 నుంచి జుట్టు కత్తిరించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. జుట్టుకు ఎలాంటి రసాయనాలు వాడకుండా, కేవలం సహజసిద్ధంగా తయారైన షాంపులు, నూనెలు వాడింది. అందుకే గత పదేళ్ల నుంచి తను జుట్టు రాలడం, డాండ్రఫ్ వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. తాను ఎంతో జాగ్రత్తగా పాడుకుంటూ పెంచుకున్న జుట్టుకు గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని రేణూ చెప్పింది. ఇక రేణూ జుట్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు పలు రకాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Tags
Guinness World Record
Indian Woman
Longest Hair
Renu Dhariyal
Uttarakhand
World Record Previous article పొలం పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. బురదలో విగతజీవిగా సింగరేణి కార్మికుడు!
📌 వరల్డ్లోనే పొడవైన జుట్టు.. భారత యువతి గిన్నిస్ రికార్డ్! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.