మెడికల్ స్టూడెంట్పై కారు ఎక్కించిన యువకులు (Lakhtar)

10 Aug
|
Kalam Daily
|
Lakhtar

10 Aug

Kalam Daily

Lakhtar

Thursday, August 6, 2026

Homeఆంధ్రప్రదేశ్

మెడిక‌ల్ స్టూడెంట్‌పై కారు ఎక్కించిన యువ‌కులు

By Kalam Desk

6 August 2026, 12:10 pm

క‌లం, వెబ్‌డెస్క్‌: యువ‌కులు మాల్‌లో కారు పార్కింగ్ చేస్తూ ఓ మెడిక‌ల్ స్టూడెంట్‌పైకి కారు ఎక్కించిన ఘ‌ట‌న రాజ‌మండ్రి (Rajahmundry)లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మండ్రిలోని జీఎస్ఎల్ మెడిక‌ల్ కాలేజీ స్టూడెంట్ ప్రియాంక ఇటీవ‌ల ప్ర‌సాదిత్య మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. పార్కింగ్ ద‌గ్గ‌ర ఆమె స్కూటీ నిలిపే క్ర‌మంలో ఇద్ద‌రు యువ‌కులు కారులో అక్క‌డికి వ‌చ్చారు. పార్కింగ్ విష‌య‌మై స‌ద‌రు యువ‌కుల‌కు, ప్రియాంక‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువ‌కులు ప్రియాంక స్కూటీపై వెళ్తుండ‌గా ఢీకొట్టారు. దీంతో ఆమె రోడ్డుపై ప‌డిపోయింది.

మరిన్ని కనుగొనండి

డిజిటల్ న్యూస్

Time & Calendars

Geographic Reference

ఆ యువ‌కులు అంత‌టితో ఆగ‌కుండా కారును అలాగే న‌డుపుతూ ప్రియాంక పైకి ఎక్కించారు. కారు ప్రియాంక త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. మాల్ ద‌గ్గ‌ర ఉన్న వాళ్లు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రియాంక‌ను ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింద‌ని నిర్ధారించారు. యాక్సిడెంట్‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్ర‌కాశ్‌న‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులోనే యువ‌కులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియాంక‌పై కారు ఎక్కించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Tags
- car accident
- Drunk Drive
- Medical Student
- Rajahmundry

Facebook X

WhatsApp

Copy URL

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

Previous article

ఏపీలో నీట్ స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య‌

లేటెస్ట్ న్యూస్‌

ఏపీలో నీట్ స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య‌

సెప్టెంబర్‌లో థియేటర్లలోకి ‘ఎపిక్’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!

చెవి నొప్పి అని వెళ్తే..

యువతి చెయ్యి తొలగించిన వైద్యులు!

నిర్మల్‌లో ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

గుడ్ న్యూస్‌.. కొత్త రేష‌న్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

రైస్ స్కామ్.. వేల కోట్ల‌ సీఎంఆర్ రికవరీ పెండింగ్

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. ఆ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ప్ర‌తిప‌క్షంలోనే ప్ర‌శాంతంగా ఉందంటున్న కేటీఆర్!

వేగంగా పునర్నిర్మాణం.. వైభవంగా రామాలయం

ప్రజావాణిలో నిర్లక్ష్యం.. పెండింగ్‌లో 50 శాతానికి పైగా అప్లికేషన్లు

Read More Exclusive Stories >>

Homeఆంధ్రప్రదేశ్

మెడిక‌ల్ స్టూడెంట్‌పై కారు ఎక్కించిన యువ‌కులు

By Kalam Desk

6 August 2026, 12:10 pm

క‌లం, వెబ్‌డెస్క్‌: యువ‌కులు మాల్‌లో కారు పార్కింగ్ చేస్తూ ఓ మెడిక‌ల్ స్టూడెంట్‌పైకి కారు ఎక్కించిన ఘ‌ట‌న రాజ‌మండ్రి (Rajahmundry)లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మండ్రిలోని జీఎస్ఎల్ మెడిక‌ల్ కాలేజీ స్టూడెంట్ ప్రియాంక ఇటీవ‌ల ప్ర‌సాదిత్య మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. పార్కింగ్ ద‌గ్గ‌ర ఆమె స్కూటీ నిలిపే క్ర‌మంలో ఇద్ద‌రు యువ‌కులు కారులో అక్క‌డికి వ‌చ్చారు. పార్కింగ్ విష‌య‌మై స‌ద‌రు యువ‌కుల‌కు, ప్రియాంక‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువ‌కులు ప్రియాంక స్కూటీపై వెళ్తుండ‌గా ఢీకొట్టారు. దీంతో ఆమె రోడ్డుపై ప‌డిపోయింది.

మరిన్ని కనుగొనండి

డిజిటల్ న్యూస్

Time & Calendars

Geographic Reference

ఆ యువ‌కులు అంత‌టితో ఆగ‌కుండా కారును అలాగే న‌డుపుతూ ప్రియాంక పైకి ఎక్కించారు. కారు ప్రియాంక త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. మాల్ ద‌గ్గ‌ర ఉన్న వాళ్లు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రియాంక‌ను ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింద‌ని నిర్ధారించారు.

యాక్సిడెంట్‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్ర‌కాశ్‌న‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులోనే యువ‌కులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియాంక‌పై కారు ఎక్కించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

క‌లం, వెబ్‌డెస్క్‌: యువ‌కులు మాల్‌లో కారు పార్కింగ్ చేస్తూ ఓ మెడిక‌ల్ స్టూడెంట్‌పైకి కారు ఎక్కించిన ఘ‌ట‌న రాజ‌మండ్రి (Rajahmundry)లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మండ్రిలోని జీఎస్ఎల్ మెడిక‌ల్ కాలేజీ స్టూడెంట్ ప్రియాంక ఇటీవ‌ల ప్ర‌సాదిత్య మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. పార్కింగ్ ద‌గ్గ‌ర ఆమె స్కూటీ నిలిపే క్ర‌మంలో ఇద్ద‌రు యువ‌కులు కారులో అక్క‌డికి వ‌చ్చారు. పార్కింగ్ విష‌య‌మై స‌ద‌రు యువ‌కుల‌కు, ప్రియాంక‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువ‌కులు ప్రియాంక స్కూటీపై వెళ్తుండ‌గా ఢీకొట్టారు. దీంతో ఆమె రోడ్డుపై ప‌డిపోయింది.

మరిన్ని కనుగొనండి

డిజిటల్ న్యూస్

Time & Calendars

Geographic Reference

ఆ యువ‌కులు అంత‌టితో ఆగ‌కుండా కారును అలాగే న‌డుపుతూ ప్రియాంక పైకి ఎక్కించారు. కారు ప్రియాంక త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. మాల్ ద‌గ్గ‌ర ఉన్న వాళ్లు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రియాంక‌ను ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింద‌ని నిర్ధారించారు. యాక్సిడెంట్‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్ర‌కాశ్‌న‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులోనే యువ‌కులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియాంక‌పై కారు ఎక్కించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Tags
- car accident
- Drunk Drive
- Medical Student
- Rajahmundry

Previous article ఏపీలో నీట్ స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య‌

📌 మెడికల్ స్టూడెంట్పై కారు ఎక్కించిన యువకులు (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: మెడికల్ స్టూడెంట్పై కారు ఎక్కించిన యువకులు (lakhtar) / lakhtar