Job Responsibilities (పనులు) Direct client meetings (నేరుగా కస్టమర్లను కలవడం) Shop-to-shop or B2B visits (దుకాణాలు లేదా వ్యాపారాలను సందర్శించడం) Explaining product features in Telugu (తెలుగులో ఉత్పత్తి వివరాలు వివరించడం) Meeting monthly sales targets (నెలవారీ సేల్స్ లక్ష్యాలను పూర్తి చేయడం) Daily report submission (రోజువారీ నివేదికలు ఇవ్వడం)