LIC ADVISOR (Mandapam)

LIC ADVISOR (Mandapam)

23 Aug
|
CH KARTHIK
|
Mandapam

23 Aug

CH KARTHIK

Mandapam

LIC అడ్వైజర్ (ఏజెంట్స్) కావలెను

నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, హౌస్ వైఫ్, డ్వాక్రా మహిళలు,ఆర్ఎంపీ డాక్టర్స్, పేపర్ బాయ్స్, హెల్త్ & జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్, చిట్ ఫండ్ ఏజెంట్స్, ప్రెస్ రిపోర్టర్ , ఇతర ప్రైవేట్ జాబ్స్ చేసేవారు, మార్కెటింగ్ లేదా ఇతర రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు 18 సంవత్సరాలు పైన కలిగి ఉండాలి.

ఎక్కువ కమిషన్ తో పాటు క్లబ్బు నంబర్ అలవె న్స్,





కార్ & హౌస్ ఫర్నిచర్ 0 % అడ్వాన్సులు, చాలా తక్కువ వడ్డీతో గృహరణం, మెడికల్ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్, 60 సంవత్సరాలు నిండిన తర్వాత గ్రాట్యుటీ ఇలా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. సమాజ పరమైన మంచి హోదాను కలిగి లిమిట్ లేని ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం.

పనిచేయు ప్రదేశాలు టెక్కలి, సంతబొమ్మాలి, పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం

📌 LIC ADVISOR (Mandapam)
🏢 CH KARTHIK
📍 Mandapam

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: lic advisor (mandapam) / mandapam

Subscribe to this job alert:

Get the latest job offers by email for: lic advisor (mandapam) / mandapam