Marketing Executive (Ongole)

Marketing Executive (Ongole)

01 Sep
|
Sree Kanya Logistics
|
Ongole

01 Sep

Sree Kanya Logistics

Ongole

శ్రీ కన్య లాజిస్టిక్స్ నర్సీపట్నం వారు ఎవర్ గో సర్వీసెస్ ముంబై వారి యొక్క ఆంధ్రప్రదేశ్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. వీరి ప్రధాన వ్యాపారం ఈ కార్ట్ డెలివరీ డిస్టిబ్యూటర్లు మరియు ఫ్రాంచైజీ లను ఆంధ్రప్రదేశ్ అంతట నియమించుటకు శ్రీ కన్య లాజిస్టిక్ వారికి అనుమతులు ఇచ్చి ఉన్నారు.



కావున ఆంధ్రప్రదేశ్ అంతట డిస్ట్రిబ్యూటర్ మరియు ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు కావలెను

ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ శాలరీ 25000 మరియు ఇన్సెంటివ్

టార్గెట్ ప్రతినెల 4 ఫ్రాంచైజ్ అనగా వెండర్ పూర్తిస్థాయి ఏర్పాటు

పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ శాలరీ 10000 మరియు ఇన్సెంటివ్

టార్గెట్ 2 ఫ్రాంచైజ్ అనగా వెండర్ పూర్తిస్థాయి ఏర్పాటు

*ఇన్సెంటివ్ 7500 ప్రతి అదనపు ఫ్రాంచైజ్ ఏర్పాటు కు

📌 Marketing Executive (Ongole)
🏢 Sree Kanya Logistics
📍 Ongole

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: marketing executive (ongole) / ongole

Subscribe to this job alert:

Get the latest job offers by email for: marketing executive (ongole) / ongole