01 Sep
|
Randstad India Private
|
Guntur
01 Sep
Randstad India Private
Guntur
Inside stores / shopping malls / open market :- place of work
SBI Credit cards :- product
Job description.. RELATIONSHIP EXECUTIVE
Read this clearly here i mentioned job details
ఇది sbi క్రెడిట్ కార్డు సేల్స్.
మీరు సెలెక్ట్ అయితే మీకు దగ్గర లో ఒక STORES కానీ shopping malls కానీ ని allowcate చేస్తాము. మీరు బ్యాంకు లో వుండి వచ్చిన వాకింగ్ కస్టమర్స్ తో మాట్లాడాలి వారిని క్రెడిట్ కార్డు తీసుకొనియాలా కన్వీన్స్ చేయాలి. ఇదే మొతం స్టోర్స్ & షాపింగ్ మాల్స్ లోపల నే ఉంటుంధి.మరియు కస్టమర్స్ ఎలిజిబుల్ టీ చెక్ చేసి వారికీ క్రెడిట్ కార్డు అప్లై చేయాలి....
మీకు టీం లీడర్ వుంటారు వారు మిమ్మల్ని మానిటర్ చేస్తూ సపోర్ట్ ఇస్తారు.
మీరు వారికీ ఎవరీ డే ఈవెనింగ్ ఎంతమంది కస్టమర్స్ ని కలిశారు, ఎంతమంది కి క్రెడిట్ కార్డు అప్లై చేసారు అనేది ప్రతి రోజు ఈవెనింగ్ రిపోర్టింగ్ ఇవ్వాలి... అయినా అప్లికేషన్ ఫారం ని టీం లీడర్ కి సబ్మిట్ చేయాలి..
Salary:- 13k to 18k + pf+ ESI వరకు ఉంటుంది.. బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ మేనేజర్ డిసైడ్ చేస్తారు ఎక్సక్టు శాలరీ ఎంత అనేది..
Education :- inter/ any graduation.
Age:- 19. To 35max
Note:- ఇది offrole జాబ్.. మీకు శాలరీ, ఆఫర్ లెటర్, జేడీ కార్డు evrytging మీకు randstad నుండీ వస్తాయి.. Randstad మీకు payrole కంపెనీ
📌 Open Marketing Excutive (Guntur)
🏢 Randstad India Private
📍 Guntur