22 Sep
|
Olx user
|
Diwancheruvu
22 Sep
Olx user
Diwancheruvu
జైపూర్‌లోని రెస్టారెంట్‌లో పనిచేయడానికి మంచి అనుభవం ఉన్న టిఫిన్ మాస్టర్ కావాలి.
పని: ఇడ్లీ, దోస, వడ, పూరి, ఉప్మా తదితర సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగలగాలి.
జీతం: అనుభవం మరియు పనితీరును బట్టి మంచి జీతం
భోజన సౌకర్యం కల్పించబడును
వసతి సౌకర్యం కల్పించబడును
లొకేషన్: జైపూర్, రాజస్థాన్
అనుభవం ఉన్నవారు ఆసక్తి ఉంటే వెంటనే సంప్రదించండి.
📌 జైపూర్, రాజస్థాన్లో టిఫిన్ మాస్టర్ కావాలి (Diwancheruvu)
🏢 Olx user
📍 Diwancheruvu