Patient Service Assistant (Hyderabad)

Patient Service Assistant (Hyderabad)

23 Nov
|
Vijaya Diagnostic
|
Hyderabad

23 Nov

Vijaya Diagnostic

Hyderabad

అత్యవసర ఉద్యోగ అవకాశం – క్లినిక్ వార్డ్ బాయ్ / ఆయా

(డైరెక్ట్ హైరింగ్ – ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు లేదు)

పని ప్రదేశాలు:

- మాదాపూర్
- ఎస్.డి. రోడ్
- హిమాయత్ నగర్
- పంజాగుట్ట

జీతం: నెలకు ₹14,000/- (చేతికి అందేది)

సెలవులు: నెలకు 4 వారపు సెలవులు (Weekly Offs)

పని సమయం: ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు (12 గంటల షిఫ్ట్)

పని బాధ్యతలు:





- పేషెంట్లకు అవసరమైన సహాయం చేయడం
- వీల్ చైర్ మరియు స్ట్రెచర్ నిర్వహించడం
- క్లినిక్‌ను శుభ్రంగా ఉంచడం

అర్హతలు:

- క్లినిక్ లేదా హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
- ఆధార్ కార్డ్ తప్పనిసరి.
-

సంప్రదించవలసిన వ్యక్తి: అజయ్ కుమార్

ఫోన్ నంబర్: (phone hidden)

📌 Patient Service Assistant (Hyderabad)
🏢 Vijaya Diagnostic
📍 Hyderabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: patient service assistant (hyderabad) / hyderabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: patient service assistant (hyderabad) / hyderabad