Telesales Executive (Secunderabad)

Telesales Executive (Secunderabad)

23 Nov
|
EditPoint India Opc
|
Secunderabad

23 Nov

EditPoint India Opc

Secunderabad

We’re Hiring — Telesales Executive

EditPoint India | Hyderabad

EditPoint India is looking for a Telesales Executive to promote and sell our photo and video editing software.

Key Responsibilities

- Call prospective customers, understand their needs, and recommend suitable software.
- Explain product features, pricing, and offers clearly.
- Share product videos and demo details through WhatsApp.
- Follow up with leads and convert enquiries into sales.
- Maintain accurate call records and follow-up updates in CRM.
- Coordinate with the support team for installation and activation.
- Achieve assigned sales targets.

Requirements

- Valuable communication skills in Telugu. Hindi or English is an added advantage.
- Basic computer and WhatsApp knowledge.
- Patient listening, customer handling, and sales skills.
- Telesales or telecalling experience preferred. Freshers willing to learn may also apply.
- Knowledge of photography or video editing is an advantage.

Salary — Based on qualifications and experience.

To apply, WhatsApp your resume to (phone hidden).

మా ఫొటో, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను కస్టమర్లకు పరిచయం చేసి, సేల్స్‌గా మార్చగల Telesales Executive కావాలి.

పని బాధ్యతలు

- ఆసక్తి చూపిన కస్టమర్లకు ఫోన్ చేసి సాఫ్ట్‌వేర్ వివరాలు, ధరలు, ఆఫర్లు వివరించడం.
- కస్టమర్ అవసరాన్ని తెలుసుకుని సరైన సాఫ్ట్‌వేర్ సూచించడం.
- WhatsApp ద్వారా ప్రొడక్ట్ వీడియోలు,



డెమో వివరాలు పంపించడం.
- కస్టమర్లను ఫాలోఅప్ చేసి కొనుగోలు పూర్తయ్యేలా సహాయపడటం.
- కాల్స్, ఫాలోఅప్స్, సేల్స్ వివరాలను CRMలో నమోదు చేయడం.
- ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ కోసం సపోర్ట్ టీమ్‌తో సమన్వయం చేయడం.
- నిర్ణయించిన సేల్స్ టార్గెట్లను సాధించడం.

అర్హతలు

- తెలుగులో స్పష్టంగా, మర్యాదగా మాట్లాడగలగాలి.
- హిందీ లేదా ఇంగ్లిష్ మాట్లాడగలిగితే అదనపు ప్రయోజనం.
- కంప్యూటర్, WhatsApp ఉపయోగించడం తెలిసి ఉండాలి.
- కస్టమర్ చెప్పేది విని, ఓపికగా వివరించగలగాలి.
- టెలీసేల్స్ లేదా టెలీకాలింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ రంగంపై అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం.

జీతం — అర్హత, అనుభవాన్ని బట్టి

దరఖాస్తు కోసం మీ రెజ్యూమ్‌ను WhatsApp చేయండి

(phone hidden) — EditPoint India

📌 Telesales Executive (Secunderabad)
🏢 EditPoint India Opc
📍 Secunderabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: telesales executive (secunderabad) / secunderabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: telesales executive (secunderabad) / secunderabad