02 Aug
|
Kalam Daily
|
Lakhtar
02 Aug
Kalam Daily
Lakhtar
Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్ ఈ ఒక్క పని చేయండి.. రూ.25 లక్షలతో ఉద్యోగం!
By Kalam
Desk 10 July 2026, 6:28 pm కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతకు జర్మనీ (Germany) అనేక అవకాశాలు కల్పిస్తోంది. అక్కడ పనిచేసే వారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. ఆరోగ్యం, ఐటీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పరిశ్రమలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైద్యారోగ్య రంగంలో డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ భారత్ వైపు చూస్తోంది. మరిన్ని కనుగొనండి వైరల్ కంటెంట్ Maps కెరీర్ గైడెన్స్ జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. కనీసం ఏడాది రూ.25 లక్షల ప్యాకేజీ తక్కువ కాకుండా ఉద్యోగాలు లభిస్తున్నాయి. భాష నేర్చుకుని వెళ్లడం వలన.. అక్కడ జీవించడం చాలా సులభంగా మారుతుంది. ఇతరులపై ఆధారపడటం తగ్గించుకోవడంతో పాటు మంచి అవకాశాలున్న చోటకు షిఫ్ట్ కావొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.. తెలంగాణ ప్రభుత్వం సైతం జర్మనీ (Germany) ఉద్యోగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. టామ్ కామ్ ద్వారా ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలపై నిరుద్యోగులకు నిరంతరం అవగాహన కల్పిస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన సొంత నియోజకవర్గం చెన్నూరులో వంద మంది యువతకు జర్మన్ భాషపై కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు. నెలకు రూ.2 వేల స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక.. అవకాశాలను బట్టి అక్కడకు పంపించే వీలుంది. నిబంధనలు సులభతరం.. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ మందిని ఇండియా నుంచే తీసుకునే ఒప్పందంపై గతంలోనే సంతకాలు పూర్తయ్యాయి. ఇలా వెళ్లినవారికి మంచి వేతనాలు, బీమా సౌకర్యాలు, ఇతరత్ర సదుపాయాలు కల్పించేలా ఒప్పందంలో హామీ కూడా ఉంటుంది. వీసా, ఇతర అనుమతులు కూడా చాలా సులభంగానే లభిస్తున్నాయి. రామకృష్ణ మఠంలో స్వల్పకాలిక కోర్సు.. జర్మనీ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ ట్యూటర్లు అందుబాటులోకి వచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మూడు నెలల పాటు స్వల్పకాలిక కోర్సు అందుబాటులో ఉంది. వీకెండ్ బ్యాచ్ లు కూడా ఉన్నాయి. జర్మనీకి వెళ్లాలనుకునేవారు, భాషపై పట్టు సాధించాలనుకునేవారు ఇక్కడి కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Also: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఈ కోర్స్‌తో జాబ్ గ్యారంటీ!
Follow Us On: X(Twitter) Tags
Germany
India
Job Opportunities
Skilled Workers Facebook X WhatsApp Copy URL మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి Previous article హైడ్రా గో బ్యాక్.. నెక్లెస్ రోడ్డులో భారీ ర్యాలీ Next article SIR ప్రక్రియ.. నిజమాబాద్ లో ముగ్గురు అధికారులకు ఝలక్ లేటెస్ట్ న్యూస్ పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్..
పట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!
Read More Latest
News >> ఎక్స్‌క్లూజివ్ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్ ఈ ఒక్క పని చేయండి.. రూ.25 లక్షలతో ఉద్యోగం!
By Kalam
Desk 10 July 2026, 6:28 pm కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతకు జర్మనీ (Germany) అనేక అవకాశాలు కల్పిస్తోంది. అక్కడ పనిచేసే వారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. ఆరోగ్యం, ఐటీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పరిశ్రమలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైద్యారోగ్య రంగంలో డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ భారత్ వైపు చూస్తోంది. మరిన్ని కనుగొనండి వైరల్ కంటెంట్ Maps కెరీర్ గైడెన్స్ జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. కనీసం ఏడాది రూ.25 లక్షల ప్యాకేజీ తక్కువ కాకుండా ఉద్యోగాలు లభిస్తున్నాయి. భాష నేర్చుకుని వెళ్లడం వలన.. అక్కడ జీవించడం చాలా సులభంగా మారుతుంది. ఇతరులపై ఆధారపడటం తగ్గించుకోవడంతో పాటు మంచి అవకాశాలున్న చోటకు షిఫ్ట్ కావొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.. తెలంగాణ ప్రభుత్వం సైతం జర్మనీ (Germany) ఉద్యోగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. టామ్ కామ్ ద్వారా ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలపై నిరుద్యోగులకు నిరంతరం అవగాహన కల్పిస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన సొంత నియోజకవర్గం చెన్నూరులో వంద మంది యువతకు జర్మన్ భాషపై కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు. నెలకు రూ.2 వేల స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక.. అవకాశాలను బట్టి అక్కడకు పంపించే వీలుంది. నిబంధనలు సులభతరం.. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ మందిని ఇండియా నుంచే తీసుకునే ఒప్పందంపై గతంలోనే సంతకాలు పూర్తయ్యాయి. ఇలా వెళ్లినవారికి మంచి వేతనాలు, బీమా సౌకర్యాలు, ఇతరత్ర సదుపాయాలు కల్పించేలా ఒప్పందంలో హామీ కూడా ఉంటుంది. వీసా, ఇతర అనుమతులు కూడా చాలా సులభంగానే లభిస్తున్నాయి. రామకృష్ణ మఠంలో స్వల్పకాలిక కోర్సు.. జర్మనీ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ ట్యూటర్లు అందుబాటులోకి వచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మూడు నెలల పాటు స్వల్పకాలిక కోర్సు అందుబాటులో ఉంది.
వీకెండ్ బ్యాచ్ లు కూడా ఉన్నాయి. జర్మనీకి వెళ్లాలనుకునేవారు, భాషపై పట్టు సాధించాలనుకునేవారు ఇక్కడి కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Also: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఈ కోర్స్‌తో జాబ్ గ్యారంటీ!
Follow Us On: X(Twitter) కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతకు జర్మనీ (Germany) అనేక అవకాశాలు కల్పిస్తోంది. అక్కడ పనిచేసే వారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. ఆరోగ్యం, ఐటీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పరిశ్రమలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైద్యారోగ్య రంగంలో డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ భారత్ వైపు చూస్తోంది. మరిన్ని కనుగొనండి వైరల్ కంటెంట్ Maps కెరీర్ గైడెన్స్ జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు జర్మన్ భాష నేర్చుకుంటే చాలు.. కనీసం ఏడాది రూ.25 లక్షల ప్యాకేజీ తక్కువ కాకుండా ఉద్యోగాలు లభిస్తున్నాయి. భాష నేర్చుకుని వెళ్లడం వలన.. అక్కడ జీవించడం చాలా సులభంగా మారుతుంది. ఇతరులపై ఆధారపడటం తగ్గించుకోవడంతో పాటు మంచి అవకాశాలున్న చోటకు షిఫ్ట్ కావొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.. తెలంగాణ ప్రభుత్వం సైతం జర్మనీ (Germany) ఉద్యోగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. టామ్ కామ్ ద్వారా ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలపై నిరుద్యోగులకు నిరంతరం అవగాహన కల్పిస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన సొంత నియోజకవర్గం చెన్నూరులో వంద మంది యువతకు జర్మన్ భాషపై కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు. నెలకు రూ.2 వేల స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక.. అవకాశాలను బట్టి అక్కడకు పంపించే వీలుంది. నిబంధనలు సులభతరం.. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ మందిని ఇండియా నుంచే తీసుకునే ఒప్పందంపై గతంలోనే సంతకాలు పూర్తయ్యాయి. ఇలా వెళ్లినవారికి మంచి వేతనాలు, బీమా సౌకర్యాలు, ఇతరత్ర సదుపాయాలు కల్పించేలా ఒప్పందంలో హామీ కూడా ఉంటుంది. వీసా, ఇతర అనుమతులు కూడా చాలా సులభంగానే లభిస్తున్నాయి. రామకృష్ణ మఠంలో స్వల్పకాలిక కోర్సు.. జర్మనీ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ ట్యూటర్లు అందుబాటులోకి వచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మూడు నెలల పాటు స్వల్పకాలిక కోర్సు అందుబాటులో ఉంది. వీకెండ్ బ్యాచ్ లు కూడా ఉన్నాయి. జర్మనీకి వెళ్లాలనుకునేవారు, భాషపై పట్టు సాధించాలనుకునేవారు ఇక్కడి కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Also: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఈ కోర్స్‌తో జాబ్ గ్యారంటీ!
Follow Us On: X(Twitter) Tags
Germany
India
Job Opportunities
Skilled Workers Previous article హైడ్రా గో బ్యాక్.. నెక్లెస్ రోడ్డులో భారీ ర్యాలీ Next article SIR ప్రక్రియ.. నిజమాబాద్ లో ముగ్గురు అధికారులకు ఝలక్
📌 ఈ ఒక్క పని చేయండి.. రూ.25 లక్షలతో ఉద్యోగం! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar