04 Aug
|
Kalam Daily
|
Lakhtar
04 Aug
Kalam Daily
Lakhtar
Sunday, August 2, 2026
Homeలైఫ్ స్టైల్కెరీర్
ఇంజినీరింగ్ పూర్తయినవారికి సువర్ణావకాశం
By Kalam Desk
24 June 2026, 3:46 pm
కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసిన సివిల్, ఈసీఈ విభాగాల అభ్యర్థులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏఈఈ పోస్టుల భర్తీకి ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు భర్తీ చేయనుంది. అదే సమయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా 19 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ విద్యార్హతగా ఉంది. అయితే, టీపీసీబీలో ఏఈ పోస్టులకు ప్రత్యేకంగా పర్యావరణ ఇంజినీరింగ్ లో స్పెషల్ పీజీ చేసి ఉండాలి.
మరిన్ని కనుగొనండి
ప్రపంచ వార్తలు
Maps
Drama Films
రూ.54 వేలతో ప్రారంభం..
మొదట అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయబోతున్నారు. అయితే, రాత పరీక్ష ఎలా నిర్వహించబోతున్నామనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వేతనం రూ.54 వేలుగా ఖరారు చేశారు. పదోన్నతులు దక్కే కొద్దీ వేతనాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గెజిటెడ్ హోదాతో కూడిన ఈ ఉద్యోగాలతో సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయి.
చివరి తేదీలు ఇవే..
సివిల్ ఏఈఈ పోస్టులకు జులై 13, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి అక్టోబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. టీపీసీబీలో (TPCB) పోస్టులకు జులై 17వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని పరీక్షను సెప్టెంబరులో పెడుతారు. దరఖాస్తుదారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నింపి, దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram
- Tags
- Civil Engineering
- Electrical Engineering
- Engineering
- Telangana Jobs
- TGPSC
Facebook X
WhatsApp
Copy URL
మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి
Previous article
ముంబైకి రెడ్ అలర్ట్.. మరో 24 గంటలపాటు వర్షాలు
Next article
బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
లేటెస్ట్ న్యూస్
డ్రగ్స్ రహిత భారత్ కోసం పీఎం కీలక అడుగు: కేంద్ర మంత్రి మాండవీయ!
పెరూలో ఘోర విమాన ప్రమాదం
ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్.. పట్టించుకోని అధికారులు
రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?
బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్
Read More Latest News >>
ఎక్స్‌క్లూజివ్
కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?
పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!
నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!
‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం
అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Read More Exclusive Stories >>
Homeలైఫ్ స్టైల్కెరీర్
ఇంజినీరింగ్ పూర్తయినవారికి సువర్ణావకాశం
By Kalam Desk
24 June 2026, 3:46 pm
కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసిన సివిల్, ఈసీఈ విభాగాల అభ్యర్థులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏఈఈ పోస్టుల భర్తీకి ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు భర్తీ చేయనుంది. అదే సమయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా 19 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ విద్యార్హతగా ఉంది. అయితే, టీపీసీబీలో ఏఈ పోస్టులకు ప్రత్యేకంగా పర్యావరణ ఇంజినీరింగ్ లో స్పెషల్ పీజీ చేసి ఉండాలి.
మరిన్ని కనుగొనండి
ప్రపంచ వార్తలు
Maps
Drama Films
రూ.54 వేలతో ప్రారంభం..
మొదట అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయబోతున్నారు. అయితే, రాత పరీక్ష ఎలా నిర్వహించబోతున్నామనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వేతనం రూ.54 వేలుగా ఖరారు చేశారు. పదోన్నతులు దక్కే కొద్దీ వేతనాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గెజిటెడ్ హోదాతో కూడిన ఈ ఉద్యోగాలతో సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయి.
చివరి తేదీలు ఇవే..
సివిల్ ఏఈఈ పోస్టులకు జులై 13, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి అక్టోబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. టీపీసీబీలో (TPCB) పోస్టులకు జులై 17వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని పరీక్షను సెప్టెంబరులో పెడుతారు. దరఖాస్తుదారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)
వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నింపి, దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram
కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసిన సివిల్, ఈసీఈ విభాగాల అభ్యర్థులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏఈఈ పోస్టుల భర్తీకి ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు భర్తీ చేయనుంది. అదే సమయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా 19 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ విద్యార్హతగా ఉంది. అయితే, టీపీసీబీలో ఏఈ పోస్టులకు ప్రత్యేకంగా పర్యావరణ ఇంజినీరింగ్ లో స్పెషల్ పీజీ చేసి ఉండాలి.
మరిన్ని కనుగొనండి
ప్రపంచ వార్తలు
Maps
Drama Films
రూ.54 వేలతో ప్రారంభం..
మొదట అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయబోతున్నారు. అయితే, రాత పరీక్ష ఎలా నిర్వహించబోతున్నామనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వేతనం రూ.54 వేలుగా ఖరారు చేశారు. పదోన్నతులు దక్కే కొద్దీ వేతనాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గెజిటెడ్ హోదాతో కూడిన ఈ ఉద్యోగాలతో సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయి.
చివరి తేదీలు ఇవే..
సివిల్ ఏఈఈ పోస్టులకు జులై 13, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి అక్టోబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. టీపీసీబీలో (TPCB) పోస్టులకు జులై 17వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని పరీక్షను సెప్టెంబరులో పెడుతారు. దరఖాస్తుదారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నింపి, దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram
- Tags
- Civil Engineering
- Electrical Engineering
- Engineering
- Telangana Jobs
- TGPSC
Previous article ముంబైకి రెడ్ అలర్ట్.. మరో 24 గంటలపాటు వర్షాలు
Next article
బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
📌 ఇంజినీరింగ్ పూర్తయినవారికి సువర్ణావకాశం (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar