విద్యార్థులకు శుభవార్త.. చదువుతూనే సంపాదన! (Lakhtar)

04 Aug
|
Kalam Daily
|
Lakhtar

04 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

విద్యార్థులకు శుభవార్త.. చదువుతూనే సంపాదన!

By Kalam Desk

5 July 2026, 5:57 pm

కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. చదువుకుంటూనే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించనుంది. రేపటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తోంది. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ మేళాకు హాజరు కావొచ్చు.

మరిన్ని కనుగొనండి

క్రీడా వార్తలు

వైరల్ కంటెంట్

వార్తాపత్రిక చందా

ఏయే కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్..

పారామెడికల్, నాన్ పారామెడికల్ విభాగాల్లో కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం, మేళాకు వచ్చినవారిని రెండు భాగాలుగా విడదీస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పారామెడికల్ కంపెనీల్లో పనిచేయాలనుకునేవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం తరువాత నాన్-పారామెడికల్ విభాగంలో అప్లై చేసుకున్నవారికి ముఖాముఖి నిర్వహిస్తారు. సెలెక్ట్ అయినవారికి వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు. అప్రెంటిస్‌గా చేరినవారికి నెలకు రూ.9,600 అందిస్తారు.

5 జిల్లాల్లో నిర్వహణ..

రేపటి నుంచి అయిదు జిల్లాల్లో అప్రెంటిస్ షిప్ కమ్ జాబ్‌మేళా నిర్వహిస్తారు. జులై ఆరో తేదీన మేడ్చల్ జిల్లాలోని ఎస్‌కే‌పీఎం ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కాలేజీ, 7వ తేదీన మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ, 13వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, 14వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తారు.

ఏమేం తీసుకెళ్లాలి..

మేళాకు హాజరయ్యే వారు ఇంటర్ వరకు విద్యార్హతలున్న సర్టిఫికేట్ల జిరాక్స్‌లు రెండు సెట్లు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఉండాలి. మొదట వెరిఫికేషన్ జరిగాకే.. ఆసక్తి ఉన్న విభాగాల వద్దకు పంపిస్తారు. సరైన ధ్రువపత్రాలు లేనివారిని ఇంటర్వ్యూలకు అనుమతించబోరు.

- Tags
- Apprenticeship
- Inter Students
- Job Mela
- Skill Development

Facebook X

WhatsApp

Copy URL

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

Previous article

మ‌మ్మ‌ల్ని చంపేయండి.. ప్ర‌శ్న రావ‌ణ్‌ భార్య ఎమోష‌న‌ల్‌ వీడియో!

Next article

ఇంట్లో ఇవి ఉంటే.. ఆరోగ్యం గోవిందే!

లేటెస్ట్ న్యూస్‌

పెరూలో ఘోర విమాన ప్రమాదం

ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌..

ప‌ట్టించుకోని అధికారులు

రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?

బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్

గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?

పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!

నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!

‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం

అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Read More Exclusive Stories >>

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

విద్యార్థులకు శుభవార్త.. చదువుతూనే సంపాదన!

By Kalam Desk

5 July 2026, 5:57 pm

కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. చదువుకుంటూనే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించనుంది. రేపటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తోంది. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ మేళాకు హాజరు కావొచ్చు.

మరిన్ని కనుగొనండి

క్రీడా వార్తలు

వైరల్ కంటెంట్

వార్తాపత్రిక చందా

ఏయే కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్..

పారామెడికల్, నాన్ పారామెడికల్ విభాగాల్లో కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం, మేళాకు వచ్చినవారిని రెండు భాగాలుగా విడదీస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పారామెడికల్ కంపెనీల్లో పనిచేయాలనుకునేవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం తరువాత నాన్-పారామెడికల్ విభాగంలో అప్లై చేసుకున్నవారికి ముఖాముఖి నిర్వహిస్తారు. సెలెక్ట్ అయినవారికి వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు. అప్రెంటిస్‌గా చేరినవారికి నెలకు రూ.9,600 అందిస్తారు.

5 జిల్లాల్లో నిర్వహణ..

రేపటి నుంచి అయిదు జిల్లాల్లో అప్రెంటిస్ షిప్ కమ్ జాబ్‌మేళా నిర్వహిస్తారు. జులై ఆరో తేదీన మేడ్చల్ జిల్లాలోని ఎస్‌కే‌పీఎం ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కాలేజీ, 7వ తేదీన మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ, 13వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, 14వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తారు.

ఏమేం తీసుకెళ్లాలి..

మేళాకు హాజరయ్యే వారు ఇంటర్ వరకు విద్యార్హతలున్న సర్టిఫికేట్ల జిరాక్స్‌లు రెండు సెట్లు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఉండాలి. మొదట వెరిఫికేషన్ జరిగాకే.. ఆసక్తి ఉన్న విభాగాల వద్దకు పంపిస్తారు. సరైన ధ్రువపత్రాలు లేనివారిని ఇంటర్వ్యూలకు అనుమతించబోరు.

కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. చదువుకుంటూనే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించనుంది. రేపటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తోంది. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ మేళాకు హాజరు కావొచ్చు.

మరిన్ని కనుగొనండి

క్రీడా వార్తలు

వైరల్ కంటెంట్

వార్తాపత్రిక చందా

ఏయే కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్..

పారామెడికల్, నాన్ పారామెడికల్ విభాగాల్లో కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం, మేళాకు వచ్చినవారిని రెండు భాగాలుగా విడదీస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పారామెడికల్ కంపెనీల్లో పనిచేయాలనుకునేవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం తరువాత నాన్-పారామెడికల్ విభాగంలో అప్లై చేసుకున్నవారికి ముఖాముఖి నిర్వహిస్తారు. సెలెక్ట్ అయినవారికి వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు. అప్రెంటిస్‌గా చేరినవారికి నెలకు రూ.9,600 అందిస్తారు.

5 జిల్లాల్లో నిర్వహణ..

రేపటి నుంచి అయిదు జిల్లాల్లో అప్రెంటిస్ షిప్ కమ్ జాబ్‌మేళా నిర్వహిస్తారు. జులై ఆరో తేదీన మేడ్చల్ జిల్లాలోని ఎస్‌కే‌పీఎం ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కాలేజీ, 7వ తేదీన మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ, 13వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, 14వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తారు.

ఏమేం తీసుకెళ్లాలి..

మేళాకు హాజరయ్యే వారు ఇంటర్ వరకు విద్యార్హతలున్న సర్టిఫికేట్ల జిరాక్స్‌లు రెండు సెట్లు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఉండాలి. మొదట వెరిఫికేషన్ జరిగాకే.. ఆసక్తి ఉన్న విభాగాల వద్దకు పంపిస్తారు. సరైన ధ్రువపత్రాలు లేనివారిని ఇంటర్వ్యూలకు అనుమతించబోరు.

- Tags
- Apprenticeship
- Inter Students
- Job Mela
- Skill Development

Previous article మ‌మ్మ‌ల్ని చంపేయండి.. ప్ర‌శ్న రావ‌ణ్‌ భార్య ఎమోష‌న‌ల్‌ వీడియో!

Next article

ఇంట్లో ఇవి ఉంటే.. ఆరోగ్యం గోవిందే!

📌 విద్యార్థులకు శుభవార్త.. చదువుతూనే సంపాదన! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: విద్యార్థులకు శుభవార్త.. చదువుతూనే సంపాదన! (lakhtar) / lakhtar