స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు! (Lakhtar)

09 Aug
|
Kalam Daily
|
Lakhtar

09 Aug

Kalam Daily

Lakhtar

Saturday, August 8, 2026

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు!

By Kalam Desk

11 July 2026, 3:50 pm

కలం, వెబ్ డెస్క్: స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్ష తక్కువ కాకుండా వేతనాలు అందించే కొలువులు (Job Opportunities) నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. యూరప్ సహా వివిధ దేశాల్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో, అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి వారికి అవకాశాలున్నాయో తెలుపుతూ .. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్ కామ్ వివరాలు వెల్లడించింది.

మరిన్ని కనుగొనండి

Compensation & Benefits

Currencies & Foreign Exchange

Career Resources & Planning

ఈ దేశాల్లో అవకాశాలు ఇలా..

- ఆస్ట్రేలియాలో ఐటీఐ వారికి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ అనుభవం ఉన్న ఫిట్టర్లు, వెల్డర్లకు నెలకు చెల్లించే వేతనం రూ.4 లక్షల పైమాటే.
- జర్మనీలో నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక్కడ నర్సింగ్ కోర్స్ చదివితే.. నెలకు స్టైఫండ్ రూ.లక్ష వరకు అందిస్తారు. ఉద్యోగంలో చేరితే రూ.2.5 లక్షల వరకు చేతికి అందుతుంది. సౌకర్యాలు, వసతులు అదనంగా కల్పిస్తారు.
- జపాన్ దేశంలో నిర్మాణ రంగంలో సివిల్, మెకానికల్ ఇంజినీర్ల కొలువులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అనుభవాన్ని బట్టి నెలకు వేతనం రూ.1.4 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది.
- ఇజ్రాయెల్, ఖతార్ దేశాల్లో ఏఎన్ఎం వంటి వైద్య సేవల సిబ్బందికి చాలా గిరాకీ ఉంది. ఇక్కడ నెల సాలరీ ప్రారంభం నుంచే రూ.1.2 లక్షలుగా ఉంటుంది.
- రష్యాలో ప్రింటింగ్ ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ నెలకు రూ.50 వేల వేతనం అందిస్తున్నారు. పదో తరగతి పాసై, ప్రింటింగ్ ఆపరేటివ్ స్కిల్ ఉంటే చాలు. నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు.
- గ్రీస్ దేశంలో ఆతిథ్య రంగానికే ప్రాధాన్యం ఎక్కువ. హోటల్ మేనేజ్ మెంట్ రంగాల్లో పనిచేసే మహిళలకు నెలకు ప్రారంభ వేతనమే రూ.90 వేలుగా ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి ఉన్న వారు మొదట టామ్ కామ్ వెబ్ సైట్ https://tomcom.telangana.gov.inలోకి వెళ్లి రిజిస్టర్ కావాలి. విద్యార్హతతో సహా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు ఆయా కంపెనీలకు పంపిస్తుంటారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయితే.. అక్కడికి వెళ్లడానికి అవసరమైతే వీసా ఏర్పాటులో కూడా సాయం చేస్తుంటారు.

కంపెనీలతో నేరుగా ఒప్పందాలు..

ఇప్పటివరకు టామ్ కామ్ తరఫున విదేశాలకు తెలంగాణ నుంచి సుమారు 8 వేల మంది వరకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా, నియామక ప్రక్రియను మరింత సులభతరం అవుతోంది.

Read Also: ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్: ఇక చిటికెలో రైలు టికెట్!

Follow Us On: X(Twitter)

- Tags
- Employment
- Europe
- Job Opportunities
- Telangana

Facebook

X

WhatsApp

Copy URL

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

Previous article

వియ‌త్నాంలో బోటు బోల్తా.. ఏపీ వాసులు మృతి!

Next article

నా పెద్దబ్బాయి తారక్‌కు థ్యాంక్స్.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లేటెస్ట్ న్యూస్‌

చెస్‌లో చిన్నారుల జోరు.. మూడు రౌండ్లలోనే లీడ్

తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించవద్దు: BOSS స్టీరింగ్ కమిటీ

పరకాలలో పీడీఎస్‌ బియ్యం పట్టివేత

రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం: ఎంపీ కావ్య

వరంగల్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌కు ఘన స్వాగతం

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

పటాన్‌చెరు హాస్పిటల్.. సేవలు ఆలస్యం!

తెలంగాణ సర్కార్ నిర్ణయాలు.. ఉన్నతాధికారులకు నిందలు!

పీక్స్‌కు ఎల్‌ నినో!

మిట్టె జలపాతం.. ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం!

వాగు దాటితేనే ఊరు: గైరాన్ తండా జలపరీక్ష!

Read More Exclusive Stories >>

Homeలైఫ్ స్టైల్కెరీర్‌

స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు!

By Kalam Desk

11 July 2026, 3:50 pm

కలం, వెబ్ డెస్క్: స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్ష తక్కువ కాకుండా వేతనాలు అందించే కొలువులు (Job Opportunities) నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. యూరప్ సహా వివిధ దేశాల్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో, అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి వారికి అవకాశాలున్నాయో తెలుపుతూ .. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్ కామ్ వివరాలు వెల్లడించింది.

మరిన్ని కనుగొనండి

Compensation & Perks

Currencies & Foreign Exchange

Career Resources & Planning

ఈ దేశాల్లో అవకాశాలు ఇలా..

- ఆస్ట్రేలియాలో ఐటీఐ వారికి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ అనుభవం ఉన్న ఫిట్టర్లు, వెల్డర్లకు నెలకు చెల్లించే వేతనం రూ.4 లక్షల పైమాటే.
- జర్మనీలో నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక్కడ నర్సింగ్ కోర్స్ చదివితే.. నెలకు స్టైఫండ్ రూ.లక్ష వరకు అందిస్తారు. ఉద్యోగంలో చేరితే రూ.2.5 లక్షల వరకు చేతికి అందుతుంది. సౌకర్యాలు, వసతులు అదనంగా కల్పిస్తారు.
- జపాన్ దేశంలో నిర్మాణ రంగంలో సివిల్, మెకానికల్ ఇంజినీర్ల కొలువులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అనుభవాన్ని బట్టి నెలకు వేతనం రూ.1.4 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది.
- ఇజ్రాయెల్, ఖతార్ దేశాల్లో ఏఎన్ఎం వంటి వైద్య సేవల సిబ్బందికి చాలా గిరాకీ ఉంది. ఇక్కడ నెల సాలరీ ప్రారంభం నుంచే రూ.1.2 లక్షలుగా ఉంటుంది.
- రష్యాలో ప్రింటింగ్ ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ నెలకు రూ.50 వేల వేతనం అందిస్తున్నారు. పదో తరగతి పాసై, ప్రింటింగ్ ఆపరేటివ్ స్కిల్ ఉంటే చాలు. నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు.
- గ్రీస్ దేశంలో ఆతిథ్య రంగానికే ప్రాధాన్యం ఎక్కువ. హోటల్ మేనేజ్ మెంట్ రంగాల్లో పనిచేసే మహిళలకు నెలకు ప్రారంభ వేతనమే రూ.90 వేలుగా ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి ఉన్న వారు మొదట టామ్ కామ్ వెబ్ సైట్ https://tomcom.telangana.gov.inలోకి వెళ్లి రిజిస్టర్ కావాలి. విద్యార్హతతో సహా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు ఆయా కంపెనీలకు పంపిస్తుంటారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయితే.. అక్కడికి వెళ్లడానికి అవసరమైతే వీసా ఏర్పాటులో కూడా సాయం చేస్తుంటారు.

కంపెనీలతో నేరుగా ఒప్పందాలు..

ఇప్పటివరకు టామ్ కామ్ తరఫున విదేశాలకు తెలంగాణ నుంచి సుమారు 8 వేల మంది వరకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా, నియామక ప్రక్రియను మరింత సులభతరం అవుతోంది.

Read Also: ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్: ఇక చిటికెలో రైలు టికెట్!

Follow Us On: X(Twitter)

కలం, వెబ్ డెస్క్: స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్ష తక్కువ కాకుండా వేతనాలు అందించే కొలువులు (Job Opportunities) నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. యూరప్ సహా వివిధ దేశాల్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో, అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి వారికి అవకాశాలున్నాయో తెలుపుతూ .. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్ కామ్ వివరాలు వెల్లడించింది.

మరిన్ని కనుగొనండి

Compensation & Benefits

Currencies & Foreign Exchange

Career Resources & Planning

ఈ దేశాల్లో అవకాశాలు ఇలా..

- ఆస్ట్రేలియాలో ఐటీఐ వారికి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ అనుభవం ఉన్న ఫిట్టర్లు, వెల్డర్లకు నెలకు చెల్లించే వేతనం రూ.4 లక్షల పైమాటే.
- జర్మనీలో నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక్కడ నర్సింగ్ కోర్స్ చదివితే.. నెలకు స్టైఫండ్ రూ.లక్ష వరకు అందిస్తారు. ఉద్యోగంలో చేరితే రూ.2.5 లక్షల వరకు చేతికి అందుతుంది. సౌకర్యాలు, వసతులు అదనంగా కల్పిస్తారు.
- జపాన్ దేశంలో నిర్మాణ రంగంలో సివిల్, మెకానికల్ ఇంజినీర్ల కొలువులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అనుభవాన్ని బట్టి నెలకు వేతనం రూ.1.4 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది.
- ఇజ్రాయెల్, ఖతార్ దేశాల్లో ఏఎన్ఎం వంటి వైద్య సేవల సిబ్బందికి చాలా గిరాకీ ఉంది. ఇక్కడ నెల సాలరీ ప్రారంభం నుంచే రూ.1.2 లక్షలుగా ఉంటుంది.
- రష్యాలో ప్రింటింగ్ ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ నెలకు రూ.50 వేల వేతనం అందిస్తున్నారు. పదో తరగతి పాసై, ప్రింటింగ్ ఆపరేటివ్ స్కిల్ ఉంటే చాలు. నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు.
- గ్రీస్ దేశంలో ఆతిథ్య రంగానికే ప్రాధాన్యం ఎక్కువ. హోటల్ మేనేజ్ మెంట్ రంగాల్లో పనిచేసే మహిళలకు నెలకు ప్రారంభ వేతనమే రూ.90 వేలుగా ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి ఉన్న వారు మొదట టామ్ కామ్ వెబ్ సైట్ https://tomcom.telangana.gov.inలోకి వెళ్లి రిజిస్టర్ కావాలి. విద్యార్హతతో సహా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు ఆయా కంపెనీలకు పంపిస్తుంటారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయితే.. అక్కడికి వెళ్లడానికి అవసరమైతే వీసా ఏర్పాటులో కూడా సాయం చేస్తుంటారు.

కంపెనీలతో నేరుగా ఒప్పందాలు..

ఇప్పటివరకు టామ్ కామ్ తరఫున విదేశాలకు తెలంగాణ నుంచి సుమారు 8 వేల మంది వరకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా, నియామక ప్రక్రియను మరింత సులభతరం అవుతోంది.

Read Also: ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్: ఇక చిటికెలో రైలు టికెట్!

Follow Us On: X(Twitter)

- Tags
- Employment
- Europe
- Job Opportunities
- Telangana

Previous article

వియ‌త్నాంలో బోటు బోల్తా.. ఏపీ వాసులు మృతి!

Next article

నా పెద్దబ్బాయి తారక్‌కు థ్యాంక్స్.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

📌 స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు! (lakhtar) / lakhtar