About PKL Limited / పీకేఎల్ లిమిటెడ్ గురించి PKL Limited is a leading manufacturing organization based in Hyderabad, specializing in the production of cylinders, domestic appliances, and heavy engineering equipment.
Job Description (English)
Job Title: CNC Operator
Location: Hyderabad (Balanagar)
Requirements:
- Education: ITI or Diploma in Mechanical Engineering.
- Experience: 0 to 5 years of hands-on experience operating CNC Lathe, VMC, or HMC machines. Freshers can apply
- Skills: Ability to read basic engineering drawings, load/unload workpieces, and use precision measuring instruments like Vernier calipers and micrometers.
Key Responsibilities:
- Safely set up and operate CNC machines for daily production targets.
- Monitor machine operations and inspect machined parts to ensure they meet quality standards.
- Maintain a clean workspace (5S) and strictly follow industrial safety guidelines.
ఉద్యోగ వివరాలు (Telugu / తెలుగు)
ఉద్యోగం: సీఎన్సీ ఆపరేటర్ (CNC Operator) పని చేయు ప్రదేశం: హైదరాబాద్ (బాలానగర్ / దుండిగల్ / గాంధీనగర్)
అర్హతలు:
- విద్యార్హత:
ఐటీఐ (ITI - Fitter/Machinist) లేదా మెకానికల్ డిప్లొమా.
- అనుభవం: CNC లేత్, VMC లేదా HMC మెషిన్లను ఆపరేట్ చేయడంలో 1 నుండి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- నైపుణ్యాలు: డ్రాయింగ్స్ చదవడం మరియు వర్నియర్ కాలిపర్స్, మైక్రోమీటర్ వంటి కొలత సాధనాలను ఉపయోగించడం తెలిసి ఉండాలి.
బాధ్యతలు:
- రోజువారీ ఉత్పత్తి (ప్రొడక్షన్) టార్గెట్స్ కోసం మెషిన్లను సురక్షితంగా ఆపరేట్ చేయడం.
- తయారైన వస్తువుల నాణ్యతను (క్వాలిటీని) తనిఖీ చేయడం.
- కంపెనీ భద్రతా నియమాలను (Safety Rules) విధిగా పాటించడం మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం.
📌 CNC Operator (Hyderabad)
🏢 PKL
📍 Hyderabad
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.